శ్రీమంతుడు చెబుతాడు

  • IndiaGlitz, [Sunday,August 02 2015]

క‌న్న‌త‌ల్లి, సొంత‌వూరు స్వ‌ర్గం క‌న్నా గొప్ప‌వ‌ని అంటారు. ప‌ల్లెసీమ‌లే దేశానికి ప‌ట్టుగొమ్మ‌ల‌నీ అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుక‌నా మీ అనుమానం.... మ‌రేం లేదు. ఈ విష‌యాన్నే శ్రీమంతుడు సినిమాలో మ‌రోసారి చెప్ప‌బోతున్నార‌ట‌.

ఈ అంశాన్ని న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ చెబుతున్నారు. మ‌హేష్ న‌టించిన శ్రీమంతుడులో ప‌ల్లెటూరి గురించి, ప‌ల్లె అందాల గురించి కూడా చెప్ప‌బోతున్నారు అని వివ‌రించారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. శ్రుతిహాస‌న్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం చేశారు.