'శ్రీమంతుడు' సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - 'శ్రీముంతుడు' యూనిట్

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయల షేర్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ....

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ సినిమా యూనానిమస్ టాక్ తో పెద్ద హిట్ అయింది. మొదటి రోజు నుండి అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి సక్సెస్ టాక్ సంపాదించుకుంది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది. ఈ విజయంలో అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ పార్ట్ గా ఉన్నందుకు అందరికీ థాంక్స్. ఇటువంటి సినిమాని చేయడానికి అంగీకరించిన మహేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్. ఈ విజయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా మరిచిపోయాను.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మట్లాడుతూ మా బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా. ప్రేక్షకు నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నటీనటు, టెక్నిషియన్స్‌కి థాంక్స్‌. పైరసీని ఎంకరేజ్‌ చేయవద్దు. సినిమా యూనానిమస్‌ టాక్‌తో ముందుకెళుతుంది. మంచి కలెక్షన్స్‌ వస్తుంది. అన్నీ చోట్ల మంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయి'' అన్నారు.

ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) తదితరులు పాల్గొన్నారు.

శ్రీమంతుడు' మొదటి రోజు షేర్స్‌(కోట్లలో)

నైజాం - 5.60

సీడెడ్‌ - 2.90

కృష్ణా - 1.20

గుంటూరు - 2.05

న్లెూరు - 0.60

ఈస్ట్‌ - 1.71

వెస్ట్‌ - 1.90

వైజాగ్‌ - 1.05

కర్ణాటక - 2.02

తమిళనాడు - 0.56

నార్త్‌ ఇండియా - 0.92

యు.ఎస్‌.ఎ - 8.55

ఓవర్‌సీస్‌ - 1.08

More News

సెంటిమెంట్ ను దాటేసిన దర్శకుడు

తెలుగు ఇండస్ట్రీలో మొదటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకులు సెకండ్ మూవీని ప్లాప్ గా మూట గట్టుకుంటారనే టాక్ ఉంది.

రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...

హాలీవుడ్ మూవీ ‘వారియర్’ సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘బ్రదర్స్’ ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది.

రీసెర్చ్ చేయాలనుకుంటున్న హీరోయిన్...

రాధికా అప్టే..దక్షిణాది ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది..న్యూడ్ గా నటించి మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆ వార్తలను కొట్టి పారేసింది...

హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రమ్యకృష్ణ రాణిస్తుంది. తాజాగా బాహుబలి చిత్రంలో

అంటే పవన్ సినిమా లేనట్టే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తారని ఒక వారం రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.