'శ్రీమంతుడు' తమిళ టైటిల్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్స్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం శ్రీమంతుడు`. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలైంది.
దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతానికి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మాలు ఆగస్ట్ 7న విడుదల చేయాలని భావిస్తున్నారు. బాహుబలి తమిళ ఇండస్ట్రీలో సాధించిన సక్సెస్ తో శ్రీమంతుడు టీమ్ కూడా ఈ చిత్రాన్ని తమిళంలో ఆగస్ట్ 7వ తేదినే విడుదల చేయాలనుకుంటున్నారట. తమిళంలో సెల్వన్ ధన్ అనే పేరుతో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments