31న మళ్లీ మహేష్ పాటలు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్స్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం.) నిర్మించిన చిత్రం శ్రీమంతుడు`. తెలుగుతో పాటు తమిళంలో కూడా మార్కెట్ పెంచుకోడానికి ఈసారి మహేష్ సిద్ధమవుతున్నాడు.
అందులోభాగంగా శ్రీమంతుడు` చిత్రాన్ని సెల్వందన్` అనే పేరుతో తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. తమిళ డబ్బింగ్ ను కూడా ఆగస్ట్ 7న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెల్వందన్` పాటలను జూలై 31న చెన్నైలో విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments