శ్రీదేవి వెనక్కు తగ్గడం లేదు...
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సీనియర్ నటి శ్రీదేవి నటిస్తున్న చిత్రం మామ్. హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో చిత్రీకరణను జరుపుకుంటుంది. కథలో భాగంగా వచ్చే కీలక సన్నివేశాలను మైనస్ ఏడు డిగ్రీల చలిలో చిత్రీకరిస్తున్నారట.
శ్రీదేవి కూడా వాతావరణ పరిస్థితులకు ఏ మాత్రం వెనుకంజ వేయకుండా రిస్కీ సన్నివేశాల్లో నటిస్తుందట. అక్షర హాసన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments