ఆమె డబ్బింగ్ చెప్పుకుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.కె.టి.స్టూడియో బ్యానర్ పై విజయ్ హీరోగా శిబు తమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మాతలుగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పులి`. శృతిహాసన్, హన్సిక హీరోయిన్స్. శ్రీదేవి ఇందులో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజా సమచారం ప్రకారం ఈ చిత్రంలో నటించిన శ్రీదేవి తన పాత్రకు తెలుగులో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందట. చాలా సంవత్సరాల తర్వాత శ్రీదేవి సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తన డబ్బింగ్ చెప్పుకోవడం ఆమె కమిట్ మెంట్ ను తెలియజేస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com