బాలీవుడ్ కు శ్రీవిష్ణు చిత్రం...
Friday, March 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నక్సలిజంపై పోరాటం చేసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కు, మాఫియా లీడర్‌గా మారిన ఓ క్రికెటర్‌కు మధ్య జరిగిన ఓసంఘర్షణే ఈ చిత్రం. తెలుగులో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించాలనుకుంటుందట. అయితే ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్రలో ఎవరు నటిస్తారు, నారా రోహిత్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇప్పటికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments