'శ్రీశ్రీ' డబ్బింగ్ కంప్లీట్...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

సూపర్ స్టార్ కృష్ణ, విజ‌య‌నిర్మ‌ల‌, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఎస్ బి ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ముప్పలనేని శివ దర్శకత్వంలో, శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శ్రీ శ్రీ. ప్ర‌స్తుతం సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుంది. మ‌హాక‌వి శ్రీ శ్రీ త‌న అవేద‌న‌ను రాత‌ల్లో చూపితే ఈ శ్రీశ్రీ త‌న అవేశాన్ని, అవేదాన్ని చేత‌ల్లో చూపుతాడు. కృష్ణ న‌టుడుగా 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత పూర్తి స్థాయిలో హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. ఈ సినిమాలో మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల‌ను ఫిభ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

More News

సర్ధార్ సరికొత్త రికార్డ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

ట్రైలర్ విడుదల చేస్తున్న మహేష్, సమంత...

పివిపి సంస్థ బ్యానర్ ఫై అడివిశేష్,ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా అనసూయ ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం క్షణం.

సరైనోడు తర్వాత బన్ని సినిమా ఇదే...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తనపేరుపై జరుగుతున్న మోసానికి నారారోహిత్ వివరణ

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది.

సూర్య 24 టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.