విశాల్‌కు సారీ చెప్పిన శ్రీరెడ్డి....

  • IndiaGlitz, [Wednesday,July 18 2018]

కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పి టాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపిన శ్రీరెడ్డి.. ఇప్పుడు కోలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌, లారెన్స్‌, శ్రీకాంత్‌, సుంద‌ర్.సి వంటి ప్రముఖుల‌పై వివాద‌స్ప‌ద కామెంట్స్ చేసి వార‌ల్లో నిలిచింది. విశాల్‌పై కూడా ప‌నిలో ప‌నిగా కామెంట్స్ చేసింది.

విశాల్ త‌న‌ను బెదిరిస్తున్నాడంటూ ఆరోప‌ణ‌లు చేసింది. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో... ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విశాల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

'న‌న్ను క్ష‌మించండి విశాల్‌.. న‌టీమ‌ణుల‌కు జ‌రిగే అన్యాయం ప్ర‌శ్నించే స్థానంలో మీరు ఉన్నారు. మీ వ‌ల్లే ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది' అని శ్రీరెడ్డి అన్నారు. ఉన్న‌ట్టుండి శ్రీరెడ్డి ఇలా ప్లేట్ ఫిరాయించ‌డానికి కార‌ణ‌మేంట‌ని అంద‌రూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

More News

'నీవెవ‌రో' టీజ‌ర్ విడుద‌ల‌.. ట్రెమెండస్ రెస్పాన్స్‌...ఆగ‌స్ట్ 24న గ్రాండ్ రిలీజ్‌

మూడు న‌గ‌రాలు...  రెండు ప్రేమ‌క‌థ‌లు..  ఒక్క‌ సంఘ‌ట‌న‌... ఒక ల‌క్ష్యం... అంటూ ఆస‌క్తిక‌రంగా సాగే 'నీవెవ‌రో' టీజ‌ర్ విడుద‌లైంది.

ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ నుండి శర్వా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడా?

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

మ‌రోసారి అదే బ్యాక్‌డ్రాప్‌లో రాజ‌మౌళి

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో 'మ‌గ‌ధీర‌' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇప్పుడు మ‌రోసారి అలాంటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తోనే సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

గురువు బాట‌లోనే శిష్యుడు

రామ్‌గోపాల్ వ‌ర్మ తొలి చిత్రం శివ‌తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నాడు.

కార్తీ, సాయెషా సైగల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చినబాబు'

పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు..