నాగార్జున 'శ్రీరామదాసు' కి పదేళ్లు

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

'అన్న‌మ‌య్య‌', 'సంతోషం' చిత్రాల త‌రువాత అక్కినేని నాగార్జున‌కి ముచ్చ‌ట‌గా మూడోసారి నంది అవార్డుని అందించిన చిత్రం 'శ్రీ‌రామ‌దాసు'. 'అన్న‌మ‌య్య' వంటి సంచ‌ల‌న ఆధ్యాత్మిక చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు నాగార్జున‌, ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్ర రావు, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ్యూజిక‌ల్ హిట్ చిత్రం ఇది.

'అన్న‌మ‌య్య‌'లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిగా న‌టించిన అందాల న‌టుడు సుమ‌న్.. ఇందులో శ్రీ‌రాముడిగా న‌టించ‌డం ఓ విశేషం. నాగార్జున స‌ర‌స‌న స్నేహ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో.. మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఓ కీల‌క పాత్ర పోషించారు. ఆణిముత్యాల్లాంటి పాట‌ల‌తో పాటు క‌నువిందైన దృశ్యాల‌తో రూపొందిన 'శ్రీ‌రామ‌దాసు'.. 2006లో మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంటే.. 'శ్రీ‌రామ‌దాసు' విడుద‌లై నేటితో ప‌ది సంవ‌త్స‌రాలు పూర్త‌వుతోంద‌న్న‌మాట‌.

More News

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న నాగార్జున, కార్తీ, పివిపిల 'ఊపిరి'

కింగ్ నాగార్జున,ఆవారా కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి.సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు,తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి,కవిన్ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'.

ఏప్రిల్ 1 వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 7 టు 4.

రాత్రి 7గంటల నుండి ఉదయం 4గంటల వరకు పూర్తిగా ఒక రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం '7టు 4'.

బన్ని ట్విట్టర్ లో అయాన్ ట్వీట్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ఫేస్ బుక్ -ట్విట్టర్ లోఎంత పాపులరో తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీలో బాహుబ‌లి..

అసెంబ్లీ స‌మావేశాలు అంటే...రాజ‌కీయాలు త‌ప్ప మ‌రో అంశం గురించి ప్ర‌స్తావ‌నే ఉండ‌దు. ఇక సినిమాల గురించి ప్ర‌స్తావ‌న ఉండ‌నే ఉండ‌దు. ఒక‌వేళ సినిమాల‌ గురించి చ‌ర్చించినా అది వివాద‌స్ప‌ద‌మే అవుతుంది.

బన్నీతో సేమ్ టు సేమ్

కొందరికి కొన్ని విషయాలు భలే విచిత్రంగా రిపీట్ అవుతుంటాయి.