'భద్రం బీ హ్యాపీ హాలీవుడ్' అంటున్న శ్రీరాజ్ దాసిరెడ్డి

  • IndiaGlitz, [Tuesday,September 25 2018]

ఇంజినీరింగ్ టాపర్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్ అయిన శ్రీరాజ్ దాసిరెడ్డి- తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది, విమర్శకుల ప్రశంసలందుకున్న భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్' చిత్రంతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరాజ్.. ఇప్పుడు హాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు.

హాలీవుడ్ లో 'రష్ అవర్, హెర్క్యులస్, ఎక్సమాన్ లాస్ట్ స్టాండ్' వంటి సంచలన చిత్రాలు తీసిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వలో రూపొందే ప్రతిష్టాత్మక ఆంగ్ల చిత్రంలో శ్రీరాజ్ దాసిరెడ్డి నటించనున్నాడు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై ఉబ్బితబ్బిబ్బు అవుతున్న శ్రీరాజ్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తెలుగువాడి సత్తా చాటుతానని అంటున్నాడు!!

More News

అందుకే నాకు కూడా కొత్త‌గా ఉంది - నాగార్జున

నాగార్జున‌, నాని హీరోలుగా శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమా దేవ‌దాస్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది.

ఆ హీరోకి... క‌నిక‌రం లేదా?

కొన్ని ప‌నులు మ‌నం చేస్తున్న‌ప్పుడు ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. త‌ప్పుగా అనిపించ‌వు. తీరా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాక వాళ్ల స్పంద‌న చూసి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది.

ప‌రువు హ‌త్యతో వ‌ర్మ సినిమా?

ఈ మ‌ధ్య తెలుగురాష్ట్రాల్లో అమితంగా పాపుల‌ర్ అయిన ప‌దం ప‌రువు హ‌త్య‌. ప‌రువు కోసం అల్లుడును చంపించిన మారుతిరావు వ‌ల్ల ఈ ప‌దబంధం చాలా ఫేమ‌స్ అయింది.

స్టార్ త‌న‌యుడి పెద్ద‌మ‌న‌సు

సినిమా ప్ర‌యాణంలో అప్పుడ‌ప్పుడు కొన్ని మేలు మ‌జిలీలుంటాయి. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను రాయాల్సి వ‌స్తే అర్జున్ రెడ్డిని తాక‌కుండా ముందుకు పోవ‌డం అసాధ్యం.

వెంకీ... సూప‌ర్ బిజీ!

హీరో వెంక‌టేష్ ఇప్పుడు సూప‌ర్ బిజీగా మారారు. తండ్రి రామానాయుడు చ‌నిపోయిన త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా గ్యాప్ తీసుకున్న ఆయ‌న తాజాగా