ట్విట్టర్ లో శ్రీదివ్య....
Send us your feedback to audioarticles@vaarta.com
బస్‌స్టాప్ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదివ్య తమిళ సినిమాల్లోకి వెళ్లి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారిపోయింది. విశాల్, విష్ణు వంటి యంగ్ హీరోస్‌తో జత కడుతుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరైంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో బాగమైన ట్విట్టర్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. మరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన సినిమా విశేషాలను తెలియజేయస్తుందట శ్రీదివ్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com