చెన్నై హీరోయిన్‌తో...
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. రీసెంట్గా `నీది నాది ఒకే కథ` వంటి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు `వీరభోగ వసంత రాయలు` సినిమాలో గ్రహంతరవాసిగా నటిస్తున్నారు. దీంతో పాటు `తిప్పరా మీసం` అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.
అసుర దర్శకుడు కృష్ణ విజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన చెన్నైకి చెందిన మోడల్ నిక్కీ తంబోలి హీరోయిన్గా నటించనుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్స్‌పై ఈ సినిమా నిర్మితమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com