వీరభోగ వసంత రాయలు లో శ్రీ విష్ణు లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. వీర భోగ వీరభోగ వసంత రాయలు చిత్రంలోని శ్రీ విష్ణు లుక్ ని ఆ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ రిలీజ్ చేసారు.. ఈ స్టన్నింగ్ లుక్ లో శ్రీ విష్ణు కూల్ గా కనిపించాడు.. లాంగ్ హెయిర్ తో సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ శ్రీ విష్ణు కొత్త లుక్ లో కనిపించాడు.. శ్రియ కల్ట్ లుక్, నారా రోహిత్ మెనాసింగ్ లుక్ , శ్రీ విష్ణు స్టైలిష్ లుక్ చూస్తుంటే సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి..
ఇంకా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సుధీర్ బాబు లుక్ రివీల్ కావాల్సి ఉంది.. ఈ లుక్ సినిమా హైప్ ని పెంచేలా ఉంటుందని అంటున్నారు..క్రైమ్ థిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహించగా మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
తారాగణం : నారా రోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments