రెండు మిలియన్స్ 'స్పైడర్'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్' టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశారు. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు టీజర్ రెండు మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకోవడం విశేషం. విడుదలకు ముందుగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేయనుందో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com