స్పైడర్ కు కొత్త చిక్కు.

  • IndiaGlitz, [Monday,October 02 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స్పైడ‌ర్ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 27న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సినిమా కలెక్ష‌న్స్ ప‌రంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబ‌ట్టుకోలేక‌పోయింది. సినిమా థియేట‌ర్స్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ విష‌యంలో ప‌డుతున్న ఇబ్బందులే కాకుండా కొత్త త‌లనొప్పులు వ‌చ్చాయి.

సినిమాలో శ‌శ్మాన వాటిక స‌న్నివేశాలున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌న్నివేశాలు త‌మ‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయని రాష్ట్ర కాప‌రుల సంఘం సినిమాపై మండిప‌డుతుంది. స‌దరు స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని, లేకుంటే థియేట‌ర్స్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తామ‌ని కాప‌రుల సంఘంవారు హెచ్చ‌రించారు. ఇప్పుడు ఇదేక్క‌డి త‌లనొప్ప‌ని త‌ల‌లు ప‌ట్టుకోవ‌డం నిర్మాత‌ల‌వంతైంది.

More News

'సుందరకాండ'కి 25 ఏళ్లు

రీమేక్ చిత్రాలను చేయడంలో ముందుండే తెలుగు కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన రీమేక్ చేసిన చిత్రాల్లో సింహభాగం సక్సెస్ అయ్యాయి కూడా. అలా ఘనవిజయం సాధించిన చిత్రాలలో సుందరకాండ ఒకటి.

ఎన్టీఆర్ హ్యాట్రిక్

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం తాజాగా 1.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది.

విశాఖకు మహానుభావుడు చిత్ర బృందం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ అధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో జరుగుతున్న దసరావళి ఉత్సవాలకు మహానుభావుడు చిత్రయూనిట్ హాజరుకానున్నారు.

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్షుడుగా ముళ్ళపూడి మోహన్

ఇటీవల జరిగిన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలలో శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు భారీ ఆధిక్యతతో ఉపాధ్యక్షుడు గా ఎన్నికైనారు.

సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలో నాగశౌర్య

పక్కింటి కుర్రాడు పాత్రల్లో నటించి మన కుటుంబంలో కుర్రాడిలా మన హ్రుదయాల్లో స్థానం సంపాయించిన నాగశౌర్య ఏ చిత్రం చేసినా కుటుంబ విలువలు వుండేలా చక్కటి ఎంటర్ టైన్మెంట్ కథలు ఎంచుకుంటారు. ప్రస్తుతం నాగశౌర్య ఐరా క్రియోషన్స్ బ్యానర్ పై కాలేజి బ్యాక్డ్రాప్ లో లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నారు.