'సాహో' కోసం స్పెషల్ సెట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ హీరోగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `సాహో`. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది. చిత్రంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేష్, చంకీపాండే, జాకీష్రాఫ్, మందిరాబేడీలు విలన్స్‌గా నటిస్తున్నారు. దుబాయ్‌లో ఓ భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేసింది యూనిట్ అయితే అక్కడి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో యూనిట్ వర్గాలు ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో దుబాయ్‌లోని రోడ్స్ సెట్స్‌ను వేసి యాక్షన్ పార్ట్ పూర్తి చేయాలనుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com