రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...
Send us your feedback to audioarticles@vaarta.com
హాలీవుడ్ మూవీ వారియర్` సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ బ్రదర్స్` ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని దక్షిణాదిన తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలని బాలీవుడ్ బ్రదర్స్` చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధి రామ్ మీర్ చందాని తెలియజేశారు.
తమిళంలో సూర్య, కార్తీ, విక్రమ్ లతో తెలుగులో రామ్ చరణ్, ప్రభాస్, రానాలతో ఈ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి ఈ సదరు హీరోలను సంప్రదించి సినిమా చూడాల్సింది కోరాం. భారతీయ హృదయాలకు బాగా దగ్గరయ్యే స్టోరీ ఇది అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి మన హీరోలేమంటారో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com