‘స్పైడర్ మెన్ : నో వే హోమ్’ను భారీ ఎత్తున విడుదల చేస్తోన్న సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా

  • IndiaGlitz, [Friday,December 10 2021]

మార్వెల్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన స్పైడర్ మెన్ : నో వే హోమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పిటర్ పార్కర్స్‌ సోలోగా తెరకెక్కించిన ఈ మూడో అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

స్పైడర్ మెన్ : నో వే హోమ్ చిత్రం ఇండియాలో డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతోంది.

జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ముఖ్య పాత్రలను పోషించారు.

స్పైడర్ మెన్ : నో వే హోమ్ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో.. సినిమాకున్న డిమాండ్ నేపథ్యంలో వెబ్ సైట్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యాయి.

అలా జరగడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

More News

శ్రీదేవి మేనకోడలు,  శివాజీ గణేశన్ మనవడు జంటగా... పద్మిని మనవరాలు తీస్తున్న మ్యూజిక్ వీడియో 'యదలో మౌనం'

పురస్కారాలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఫిల్మ్ మేకర్... దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో

'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంటే..?

ట్రైలర్ లాంచ్ కావడంతో తెలుగు నాట ఆర్ఆర్ఆర్ మేనియా స్టార్ట్ అయ్యింది. సినిమా ఎలా వుండబోతోంది...?

ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 : ‘‘రాజీ’’కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్.. ఫుల్ జోష్‌లో సమంత

ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయిన ‘‘ ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2’’ లో టాలీవుడ్ అగ్ర కథానాయిక స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే.

డిసెంబర్ 31న విడుదలవుతున్న రానా దగ్గుబాటి, సత్య శివ, సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. '1945'

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు.

ల‌క్ష్య మూవీ స‌క్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - హీరో నాగ‌శౌర్య‌

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.