సోని చరిష్ఠ బర్త్ డే సెలబ్రేషన్స్ @ నేచర్ ఎవెన్యూ !!

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

యువ కథానాయకి సోని చరిష్ఠ బర్త్ డే వేడుక 'నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా'లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు లోహిత్, నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేంద్ర, నేచర్ ఎవెన్యూ డైరెక్టర్స్ వినోద్ రావు, రవికుమార్, సతీష్ లతోపాటు.. నేచర్ ఎవెన్యూ సిబ్బంది ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.

అక్టోబర్ 26 తన జన్మదినం సందర్భంగా నేచర్ ఎవెన్యూ టీమ్ మెంబెర్స్ సమక్షంలో సెలెబ్రేషన్స్ జరగడం చాలా సంతోషంగా ఉందని సోనీ అన్నారు. నేచర్ ఎవెన్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ముందు.. నేచర్ ఎవెన్యూ ఇన్ ఫ్రా తాజా వెంచర్ 'యాదాద్రి యాంబియన్స్' ను సోనీ చరిష్ఠ మరియు ప్రముఖ నటుడు లోహిత్ సంయుక్తంగా లాంచ్ చేశారు.

ఈసందర్భంగా నేచర్ ఎవెన్యూ సిబ్బందికి లోహిత్ మరియు సోని చిరు జ్ఞాపికలు అందజేశారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన నేచర్ ఎవెన్యూ తాజా వెంచర్ 'యాదాద్రి యాంబియన్స్' కూడా పెద్ద స్థాయిలో సక్సెస్ అవుతుందని లోహిత్, సోని ఆకాంక్షించారు!!

More News

అప్పుడు గోపీచంద్‌..ఇప్పుడు నారా రోహిత్‌...

హీరోగా నుండి విల‌న్‌గా మారిన న‌టులు చాలా మంది మ‌న‌కు తెలుగులో క‌న‌ప‌డ‌తారు. ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో హీరో గోపీచంద్‌..ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చిన జ‌యం, వ‌ర్షం, నిజం చిత్రాల్లో విల‌న్‌గా న‌టించాడు.

ఏప్రిల్‌ 27న మ‌హేష్ 'భ‌ర‌త్ అను నేను'

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

మెలోడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో సాయిధ‌ర‌మ్‌?

తొలి ప్రేమ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌రువాత వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు మ‌రింత చేరువ‌య్యారు.

'డ్రైవర్ రాముడు' గా షకలక శంకర్

డ్రైవర్ రాముడు చిత్రం అనగానే నందమూరి తారక రామారావు గారు మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో డ్రైవర్ రాముడు ఒకటి.

తేజ‌, బాల‌య్య టైటిల్ ఫిక్స్ అయ్యిందా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ న‌టుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనాన్ని తేజ త‌న ద‌ర్శ‌క‌త్వంలో చూపించ‌బోతున్నారు.