ఆమె మరో పెళ్లికి రెడీ అవుతుంది..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం 7/జి బృందావన కాలనీ`తో హీరోయిన్ కుర్రకారుని గిలిగింతలు పెట్టిన సోనియా అగర్వాల్ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. దర్శకుడు సెల్వరాఘవన్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఫ్యామిలీలో గొడవలు రావడంతో సెల్వరాఘవన్, సోనియాలు విడిపోయారు. తర్వాత సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నాడు. సోనియా అగర్వాల్ మాత్రం సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుందని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై సోనియా అగర్వాల్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments