మ‌ళ్లీ కెమెరా ముందుకు సోనాలి

  • IndiaGlitz, [Monday,February 04 2019]

తెలుగులో 'మురారి', 'ఇంద్ర‌', 'ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు' వంటి చిత్రాల్లో న‌టించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే.. కొంత‌కాలంగా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నారు. న్యూయార్క్‌లో క్యాన్స‌ర్ చికిత్స కూడా తీసుకుని రీసెంట్‌గా ముంబై చేరుకున్నారు.

క్యాన్స‌ర్ కార‌ణంగా ఇక సోనాలి సినిమాల‌కు దూరం అవుతుందేమో అనుకున్న వారికి న్యూస్ చెప్పారు. ఆమె.. ఓ షూటింగ్‌లో పాల్గొన్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.

చాలా గ్యాప్ త‌ర్వాత షూటింగ్‌కి రావ‌డం క‌ల‌లాగా ఉంది. కెమెరా ముందు నిల‌బ‌డ్డ‌ప్పుడు ఆనందం మాటల్లో చెప్ప‌లేనిది అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు సోనాలి బింద్రే.

More News

జయరామ్‌ కేసులో విస్తుపోయే నిజాలు చెప్పిన మేనకోడలు!

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్యకేసులో విస్తుపోయే నిజానిజాలు వెలుగుచూశాయి. చౌదరి హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు...

చ‌ర‌ణ్ కొత్త ఇల్లు ఖ‌రీదెంతో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ... టాలీవుడ్‌లోనే ఆస్థిప‌రుడైన హీరో అని ఓ నేష‌న‌ల్ ఛానెల్ రీసెంట్‌గా తెలియ‌జేసింద‌ట‌. చెర్రీ ఆస్థుల విలువ 1300 కోట్ల రూపాయ‌ల‌ను మించింద‌ని స‌ద‌రు ఛానెల్ తెలియ‌జేసింది.

అప్పుడే శంక‌ర్ సినిమా ప్లాన్ చేసేస్తున్నాడుగా!

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాక‌ముందే మ‌రో సినిమాకు రంగం సిద్ధం చేసేసుకుంటున్నాడ‌ని త‌మిళ సినీ వ‌ర్గాల స‌మాచారం.

లెజండరీ సింగర్ ఎస్పీ బాలు ఇంట విషాదం

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంట విషాదం నెలకొంది. బాలు తల్లి శకుంతలమ్మ (89)కు సోమవారం ఉదయం 7గంటలకు స్వగ్రామం నెల్లూరులో తుదిశ్వాస విడిచారు.

బాల‌య్య చిత్రంలో నాని హీరోయిన్‌

ప్ర‌స్తుతం నాని న‌టిస్తోన్న చిత్రం 'జెర్సీ'. ఈ చిత్రంలో నాని జ‌త‌గా క‌న్నడ భామ శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టిస్తుంది. క‌న్న‌డంలో `యుట‌ర్న్‌`లో న‌టించిన శ్ర‌ద్ధా శ్రీనాథ్