హాట్ పిక్స్: సోనాల్ చౌహాన్.. సో సెక్సీ

  • IndiaGlitz, [Thursday,May 20 2021]

ఢిల్లీ పోరి సోనాల్ చౌహాన్ కు హీరోయిన్ గా అంత సక్సెస్ ఏమీ లేదు. తెలుగులో ఆమె కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది. రైన్ బో మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. పండగ చేస్కో, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో నటించింది. సక్సెస్ లేకపోయినప్పటికీ తన అందచందాలతో యువతలో క్రేజ్ తెచ్చుకుంది.

చెక్కిన శిల్పం లాంటి నాజూకైన ఆమె అందానికి కుర్రకారు ఆకర్షితులు కావలసిందే. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపించడం సోనాల్ కు అలవాటే. లేటెస్ట్ గా సోనాల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ కి గ్లామర్ ప్రియులు దాసోహమవుతున్నారు. క్లీవేజ్ అందాలు కనిపించేలా బ్లాక్ టాప్, స్టైలిష్ జీన్స్ తో సోనాల్ హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సోనాల్ 2008లో యాక్టింగ్ వైపు వచ్చింది. సోనాల్ చౌహాన్ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా ఫలితం అంతంత మాత్రమే.