బాలయ్య సినిమాకు రేటింగ్ ఇచ్చిన కొడుకు
Tuesday, January 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుంది. రీసెంట్గా ఈ సినిమాను స్పెషల్ షోలో వీక్షించిన బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డిక్టేటర్ సినిమాతో హ్యపీగా ఫీలయ్యాడట. సినిమాకు పదికి ఎనిమిది మార్కులు ఇస్తానని కూడా అనడం విశేషమని విశ్వసనీయవర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments