40 కోట్ల క్లబ్ లో సోగ్గాడు...

  • IndiaGlitz, [Monday,February 01 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ సోగ్గాడే చిన్ని నాయ‌నా. సంక్రాంతి కానుక‌గా రిలీజైన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. సోగ్గాడే చిన్ని నాయ‌నా...కేవ‌లం 450 థియేట‌ర్స్ లో రిలీజై..మూడు సినిమాల‌తో పోటీప‌డి..నేటికి 40 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం విశేషం. నాగ్ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా మ‌నం సినిమా న‌ల‌భై కోట్ల క్ల‌బ్ కి ద‌గ్గ‌ర‌లో ఆగిపోయింది. ఇప్పుడు 40 కోట్ల మార్క్ ను సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా చేరుకోవ‌డం..అదీ మూడు వారాల్లోనే సాధించ‌డంతో నాగ్ త‌న‌ స్టామినా ఏమిటో చెప్ప‌క‌నే చెప్పారు. నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నిర్మించారు.

More News

చివరి షెడ్యూల్ లో కబాలి..

సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వైపు కబాలి,మరో వైపు రోబో 2.0 సినిమాల్లో నటిస్తూ..ఫుల్ బిజీగా ఉన్నారు.

కాకతీయుల కాలంలో బాలయ్య...

నందమూరి నట సింహం బాలయ్య నటించనున్న100వ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

నైజాంలో 10 కోట్లు షేర్ క్రాస్ చేసిన సోగ్గాడు...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

ప్రభుదేవా సరసన మిల్కీ బ్యూటీ...

కొరియోగ్రాఫర్ గా..కథానాయకుడుగా...దర్శకుడిగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన కొరియోగ్రాఫర్ టర్నడ్ కథానాయకుడు ప్రభుదేవా.

అనుష్క జాయినయింది....

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో సింగం మూడో సీక్వెల్ ఎస్3 రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణను స్టార్ట్ చేసింది.