నాగ్ ప్లాన్ అప్పుడేనట...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున ప్రస్తుతం మనం తర్వాత ఆయన సోగ్గాడే చిన్ని నాయన` సినిమా షూటింగ్ పూర్త చేశారు. నిర్మాంణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. చిత్రంలో నాగ్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ కి రమ్యకృష్ణ, జూనియర్ కి జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తారు. రామ్మోహన్, నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తే ఎలా ఉంటుందోనని ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com