50 కోట్ల క్ల‌బ్ లో సోగ్గాడు

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

సోగ్గాడే చిన్ని నాయ‌నా...నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని సంచ‌ల‌నం చిత్రం. సంక్రాంతికి విడుద‌లైన సోగ్గాడు చిత్రం ఊహ‌కంద‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతికి నాలుగు సినిమాల్లో ఒక‌టిగా రిలీజ్ అయి..అది కూడా 450 ధియేట‌ర్లో మాత్ర‌మే రిలీజ్ అయి..నాలుగు వారాల్లో 50 కోట్లు షేర్ సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అలా..అరుదైన రికార్డ్ ను సోగ్గాడు (50 కోట్ల షేర్) సాధించి ఇండ‌స్ట్రీకే కాదు...అక్కినేని అభిమానుల‌కు కూడా షాక్ ఇచ్చాడు.

మ‌హేష్, ప‌వ‌న్, ప్ర‌భాస్, చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల చిత్రాలు మాత్ర‌మే 50 కోట్లకు పైగా షేర్ సాధించాయి. వెంక‌టేష్ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో 50 కోట్ల‌కు పైగా షేర్ సాధించినా...అందులో మహేష్ న‌టించ‌డంతో ఆస్ధాయి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.సో... సీనియ‌ర్ హీరోల్లో...సోలోగా 50 కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రం ఉన్న ఏకైక హీరో నాగార్జున.

More News

త‌ని ఓరువ‌న్ రీమేక్ పై జ‌యం ర‌వి కామెంట్

జ‌యం ర‌వి న‌టించిన త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్  ఘ‌న విజ‌యం సాధించి..జ‌యం ర‌వికి ఎంతో పేరు తీసుకువ‌చ్చింది.

హ‌ను రాఘ‌వ‌పూడి క‌వ‌చం ఎవ‌రితో..?

అందాల రాక్ష‌సి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా...అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి.

'ఊపిరి' షూటింగ్‌ పూర్తి - మార్చిలో విడుదల

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు

దుబాయ్ గామా అవార్డ్స్ లో బాహుబలి దండయాత్ర

ఫిబ్రవరి 12, దుబాయి : ప్రతి సంవత్సరం దుబాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా ఆన్యువల్ టాలివుడ్ మ్యూజిక్ అవార్డ్స్ 3వ సంవత్సరంలో మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్.

ముంబాయిలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్...

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు.