సోగ్గాడి డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఇదే

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా తెర‌కెక్కించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా 45 కోట్లు షేర్ వ‌సూలు చేసి 50 కోట్లు దిశ‌గా నేటికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుండ‌డం విశేషం.

ఇక‌ క‌ళ్యాణ్ కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని నాగ చైత‌న్య‌తో చేయ‌నున్నారు. చైత‌న్య కోసం క‌ళ్యాణ్ కృష్ణ ఓ క‌థ రెడీ చేసారు. ఇటీవ‌ల నాగ్ - చైత‌న్య కి క‌ళ్యాణ్ కృష్ణ క‌థ చెప్ప‌డం...క‌థ విని తండ్రీ కొడుకులు నాగ్ - చైతు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ప్ర‌స్తుతం చైత‌న్య సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ రీమేక్ లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఏప్రిల్ కి పూర్త‌వుతాయి. ఆత‌ర్వాత చైత‌న్య క‌ళ్యాణ్ కృష్ణ తో చేయ‌నున్న సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

More News

ప‌ది కాలాల పాటు మ‌ర‌చిపోలేని చిత్రంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ నిలుస్తుంది : హ‌ను రాఘ‌వ‌పూడి

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ పాట

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.

రవితేజ నిర్మాత మళ్ళీ మారాడోచ్...

రవితేజ ఏ ముహుర్తాన తన నెక్ట్స్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడో కానీ సినిమాకు నిర్మాతలు మారుతూనే ఉన్నారు.రవితేజ నిర్మాతగా వేణుశ్రీరాం నిర్మాతగా సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు.

విలన్ గా రాజశేఖర్...

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా 90దశకంలో వరుస విజయాలను అందుకున్న హీరో డా.రాజశేఖర్.

దిల్ రాజు చేతిలో...

స్టార్ ప్రొడ్యూసర్,డస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రెండు పెద్ద చిత్రాల నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను చేజిక్కించుకున్నాడు.