ఆస్పత్రి పాలైన స్నేహ
Send us your feedback to audioarticles@vaarta.com
స్నేహ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత గా ఆమె అనారోగ్యం పాలయ్యారు. అందుకే ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. `అటు నువ్వే ఇటు నువ్వే` అనే పాటను హమ్ చేసే వారందరికీ స్నేహ ఉల్లాల్ పరిచయమే. ఆ పాటలో మాత్రమే కాదు, నందమూరి బాలకృష్ణ నటించిన `సింహా`లోనూ ఆమె మంచి పాత్ర పోషించారు.
ఈ హీరోయిన్ తొలిసారి తన జీవితంలో ఆసుపత్రి పాలయ్యారు. దీని గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్పిటల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి ``హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. హై టెంపరేచర్ ఉంది. చాలా బోర్ కొడుతోంది. కాకపోతే నెట్ఫ్లిక్స్ ఉండటం వల్ల కాస్త నయమైంది`` అని కామెంట్ కూడా పెట్టారు. గెట్ వెల్ సూన్ స్నేహ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com