స్నేహకి కొడుకు...
- IndiaGlitz, [Tuesday,August 11 2015]
సొగసరి కళ్లతో, అందమైన చిరునవ్వుతో హీరోయిన్ తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న సంగతి విదితమే. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఉలవచారు బిర్యానీ, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లో నటించింది.
తాజా సమాచారం ప్రకారం స్నేహ, ప్రసన్న దంపతులకు నిన్న రాత్రి కొడుకు పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.