రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!

  • IndiaGlitz, [Friday,February 02 2018]

ఓ నూత‌న ద‌ర్శ‌కుడు, నూత‌న నిర్మాణ సంస్థ‌లో రూపొందిన‌ 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో' చిత్రం విడుద‌ల‌కు ముందే క్రేజీ బిజినెస్ ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన త‌మిళ రీమేక్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... పెద్ద ప్రొడ్యూస‌ర్ మ‌రియు డిస్ర్టిబ్యూట‌ర్ ఇటీవ‌ల సినిమా చూసి, విప‌రీతంగా సినిమా న‌చ్చ‌డంతో తామే మూవీ ని రిలీజ్ చేస్తామ‌నీ, త‌మిళ రీమేక్ రైట్స్ కూడా త‌మ‌కే ఇవ్వాల‌న్న కండీష‌న్ పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఈ డీల్ ఓకే అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ట్లే అని చెప్పాలి. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ అత్య‌ధిక వ్యూస్ తో దూసుకెళ్తూ...ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. నందు కెరీర్ లో నే 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో' చిత్రం ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని సినిమా చూసిన ప్ర‌ముఖ‌ ప్రొడ్యూస‌ర్, డిస్ర్టిబ్యూట‌ర్స్ చెప్ప‌డం విశేషం

More News

జాతీయ మహిళా సదస్సు 2017...శిల్పారామం...హైదరబాద్

ఫ్రగ్న్యా భారతి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మహిళా సదస్సు Feb 1 వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరబాద్ లోని శిల్ప కలా వేదిక యందు ఘనగా జరుగుతున్నాయి.

ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆ ఇద్ద‌రు..

విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కలయికలో 'ఆటా నాదే వేటా నాదే' (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీని 90 నుంచి 120 రోజుల్లో తేజ పూర్తిచేయనున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఊతమిస్తూ.. తేజ ఈ చిత్రాన్ని శరవేగంగా అంటే ఆగష్టు నెలకల్లా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింķ

కొత్త ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

కింగ్ నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు అప్పగించారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై.. 'అఖిల్' చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించక పోవడంతో..రీ-లాంచింగ్ అంటూ అఖిల్ రెండో సినిమాని బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ĵ

సెన్సార్ పూర్తి చేసుకున్న'గాయత్రి'

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న 'గాయత్రి' చిత్రం సెన్సర్స్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుంది. మోహన్ బాబు ఇంటెన్స్ లుక్ మరియు పవర్ఫుల్ డైలాగులతో కూడిన ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఎస్ తమన్ స్వరపరిచిన చిత్ర పాటలకు విశేష స&#

అ! ట్రైలర్ చూడగానే సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది - ఎస్.ఎస్. రాజమౌళి

నేచరల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై రూపొందుతున్న చిత్రం 'అ!'.