ఆడియో ఇక్కడ ప్లాన్ చేయడం లేదట...
Send us your feedback to audioarticles@vaarta.com
పి.వి.పి.ప్రొడక్షన్ బ్యానర్ పై అనుష్క, ఆర్య, శృతిహాసన్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న భారీ చిత్రం సైజ్ జీరో`. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం అనుష్క వెయిట్ ను పెంచింది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెడి కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో విడుదలను మలేషియా లేదా సింగపూర్ లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com