'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌, ఆడియో విడుద‌ల‌కు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన తమిళ ఆడియో విడుదలను మలేషియాలో సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అలాగే సినిమాని అక్టోబర్ 2న గానీ, మొదటి వారంలోగానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

'శ్రీమంతుడు' సక్సెస్‌ తో టోటల్ యూనిట్ కి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది - జగపతి బాబు

సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు.

అతి త్వరలో రానున్న 'క్రిమినల్స్‌'

‘మంత్ర’, ‘మంగళ’ వంటి విభిన్న చిత్రాను రూపొందించి సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు

తెలుగులో '100 డేస్ లవ్'

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా , తమిళంలో ఓకే బంగారం(ఓకే కన్మణి) పేరుతో మరో సక్సెస్ కూడా కొట్టారు.

అనువాద సినిమాని విడుదల చేస్తున్నాడు...

నితిన్..ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, అఖిల్ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అయ్యాడు.

'సినిమా చూపిస్త మావ' శాటిలైట్ హక్కులు వీరివే..

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదలవుతుంది.