మహేశ్ పాటకు స్టెప్పులేసిన సితార
Send us your feedback to audioarticles@vaarta.com
మహేశ్ తనయ సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఇటీవల యూ ట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసి వార్తల్లో నిలిచింది. కాగా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. మహేశ్ 25వ చిత్రం `మహర్షి` పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సినిమాతో పాటు అందులోని పాటలు కూడా ప్రజాదరణను పొందాయి.
ఈ పాటల్లో పాలపిట్ట సాంగ్‌కు సితార అద్భుతంగా డాన్సింగ్ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. `నువ్వు చక్కగా ఉన్నావు.. ప్రతిరోజూ మేం సంతోషంగా ఉండటానికి కారణమవుతున్నావు` అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేసింది నమ్రత. సితార డ్యాన్స్ చూసిన నెటిజన్లు అప్రిషియేట్ చేస్తున్నారు.
మహేశ్ పాటకు స్టెప్పులేసిన సితార#MaheshBabu #sitarapapa pic.twitter.com/ZKVr8O5DJr
— IndiaGlitz™ l Telugu (@igtelugu) August 13, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com