సినిమా రంగానికి సింగిల్‌ విండో అనుమతులు

  • IndiaGlitz, [Friday,February 01 2019]

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు. మన సినిమాలకు సింగిల్‌ విండో పద్ధతిలో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటి వరకు విదేశీ చిత్రాలకు మాత్రమే అమల్లో ఉన్న ఈ పద్ధతిని ఇక పై స్వదేశీ చిత్రాలకు కూడా అనుసరించనున్నట్టుగా తెలిపారు.

సినిమా టికెట్లపై జీఎస్టీని కూడా 12 శాతానికి తగ్గిస్తున్నట్టుగా బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. సినీరంగాన్నిపట్టి పీడిస్తున్న పైరసీని అరికట్టేందుకు యాంటీ కామ్‌ కార్డింగ్‌ ప్రొవిజన్‌ యాక్ట్‌ను సినిమాటోగ్రఫి చట్టానికి జత చేయనున్నట్టుగా తెలిపారు.

More News

బాడీ బిల్డింగ్ చేస్తున్న మెగా హీరో...

2018లో 'విజేత‌' చిత్రంతో హీరోగా ఎంట్రీ  ఇచ్చిన చిరు రెండో అల్లుడు క‌ల్యాణ్‌దేవ్‌... ఇప్పుడు రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.

నాగార్జున‌తో పాయ‌ల్ 

తొలి చిత్రం 'ఆర్ఎక్స్ 100' లో ఘాటు రొమాన్స్‌తో రెచ్చి పోయిన పాయ‌ల్ రాజ్‌పుత్ ఇప్పుడు ర‌వితేజ‌తో 'డిస్కోరాజా'తో పాటు భాను శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా

సువర్ణసుందరి ప్రమోషన్స్ ప్రారంభం

జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".  ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్

గోవా వెళ్తున్న నలుగురు అమ్మాయిల కథ!

బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త‌గా మా ప్ర‌యాణం స‌క్సెస్‌మీట్‌

నూతన కథానాయకుడు ప్రియాంత్ హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్ గా ఈ వర్షం సాక్షిగా ఫేమ్ రమణ మొగిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” కొత్తగా మా ప్రయాణం ” .