సింగం 3 టైటిల్ మారింది
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో సూర్య నటించిన సింగం, సింగం 2 ..సినిమాలు తెలుగు, తమిళ్ లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే. ఇప్పుడు సూర్య సింగం 3 చేయడానికి రెడీ అవుతున్నారు. హరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని సూర్య తన నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ లోనిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క, శ్రుతి హాసన్ నటిస్తున్నారు.
అయితే ఇప్పుడు సింగం 3 టైటిల్ ను మార్చి కొత్త టైటిల్ పెడుతున్నారు.. సింగం 3 టైటిల్ మార్చాలనుకోవడానికి ప్రత్యేక కారణం కూడా ఉందట. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా రూపొందే ఈ సినిమాకి సరిపోయే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేసారట. సింగం 3 టైటిల్ ఎందుకు మారుస్తున్నారు..? సింగం 3 కొత్త టైటిల్ ఏమిటనేది ఈనెల 7న అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com