చెన్నైలో 'సింగం' ఫైట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న సింగం సీక్వెల్ ఎస్-3(సింగం3) సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రం ఇటీవల వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుకని చెన్నైకి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ చిత్రీకరణను జరుపుకుంటుంది. గతంలో గజినీ, వీడొక్కడే చిత్రాలకు పనిచేసిన కనల్ కణ్ణన్ నేతృత్వంలో ఫైట్స చిత్రీకరిస్తున్నారు. మలేషియాలో లాస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com