మలేషియాలో 'సింగం3'
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం`, సింగం2` చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా సింగం 3` రూపొందనుంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు.
ప్రస్తుతం యూనిట్ సినిమాకి సంబంధించిన లోకేషన్స్ వేటలో ఉంది. ప్రస్తుతం హరి మలేషియా లోకేషన్స్ చూస్తున్నాడట. సినిమా ఎక్కువగా మలేషియా, బ్యాంకాక్ లో జరుగుతుందట. ప్రస్తుతం సూర్య సైంటిఫిక్, సైకలాజికల్ థ్రిల్లర్ 24` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సింగం 3` సెట్స్ లోకి వెళుతుందట. మరి ఈసారి సూర్య ఎలాంటి యాక్షన్ ప్యాకేజ్ ఇస్తాడో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com