సిమ్రాన్ అండ్ స‌న్స్ స్టార్ట్..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

చిరంజీవి, బాల‌క్రిష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్...ఇలా టాలీవుడ్ టాప్ హీరోస్ స‌ర‌స‌న న‌టించి స‌క్సెస్ సాధించిన సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్. పెళ్లి చేసుకున్న త‌ర్వాత మేక‌ప్ కి పేక‌ప్ చెప్పినా...అప్పుడ‌ప్పుడు న‌టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు త‌న భ‌ర్త దీప‌క్ తో క‌ల‌సి సిమ్రాన్ అండ్ స‌న్స్ పేరుతో ప్రొడ‌క్ష‌న్ హూస్ స్టార్ట్ చేసింది. ఈ బ్యాన‌ర్ లో డిఫ‌రెంట్ మూవీస్ నిర్మిస్తాన‌ని సిమ్రాన్ గ‌తంలో ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల...నూత‌న ద‌ర్శ‌కుడు గౌరి శంక‌ర్ శంక‌ర్ చెప్పిన సైన్స్ ఫిక్ష‌న్ స్ర్కిప్ట్ సిమ్రాన్ కి బాగా న‌చ్చింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీలో సిమ్రాన్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుంద‌ట‌. అయితే ఈ సినిమాలో న‌టించే హీరో, హీరోయిన్ ఎవ‌ర‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

నాగ‌శౌర్య డ‌బుల్ ధ‌మాకా?

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడకు రామ‌య్యా' వంటి రెండు వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్ దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్నాడు యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌.

స‌మ‌ర్ప‌ణ‌లోనూ వ‌ద‌ల‌ని సుకుమార్‌

సుకుమార్ సినిమాలు అంటేనే స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌. అలాగే హుషారుగా సాగే ఐట‌మ్ సాంగ్స్ కూడా ఉంటాయి.

ఆశ‌ల‌న్నీ మ‌హేష్‌పైనే..

'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ త‌రువాత త‌న జాత‌కం మారుతుంద‌నుకున్న క‌న్న‌డ కోమ‌లి ప్ర‌ణీత‌కి.

వెంకీ న్యూ ప్రాజెక్ట్ కి అంతా ఓకె..

విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల తర్వాత న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు.లేటుగా వచ్చినా...లేటెస్ట్ గా వస్తానన్నట్టు సరికొత్తగా కనిపించి అలరించడానికి అంతా ఓకె చేసాడట.

ప్రభాస్ తో సుజిత్ మూవీ ఉందా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి బిగినింగ్ నుంచి బాహుబలి 2 గ్యాప్ లో రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ తో ఓ మూవీ చేయాలనుకున్నారు.