సిమ్రాన్ ఆనందం
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈమె రజనీకాంత్‌తో కలిసి పేట్ట సినిమాలో నటించడమే అందుకు కారణం. 'నేను నమ్మలేకపోతున్నా.. ఓ మైగాడ్ చాలా సంతోషంగా ఉంది. నన్ను నేనే గిల్లుకున్నా' అంటూ ఆనందంతో చిందులేస్తున్న ఎమోజీని సిమ్రాన్ పోస్ట్ చేసింది.
దీంతో పాటు తలైవా రజనీకాంత్‌తో సిమ్రాన్ ఉన్న 'పేట్ట' పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'పేట్ట'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇందులో పగలు హాస్టల్ వార్డెన్‌గా.. ప్లాష్ బ్యాక్‌లో సైనికాధికారిగా రజనీకాంత్ కనపడనున్నారు.
I'm super happy OMG I can't believe its happening just pinched myself ????????????#PettaPongalParaak
— Simran (@SimranbaggaOffc) November 14, 2018
@rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @Nawazuddin_S @SasikumarDir @trishtrashers @sunpictures pic.twitter.com/0XzUDZEfZs
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com