'సింబా' ట్రైలర్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
రణవీర్ సింగ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `సింబా`. సారా అలీఖాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్‌గా నటిస్తున్నాడు. 2015లో విడుదలైన ఎన్టీఆర్ `టెంపర్`కు హిందీ రీమేకే ఇది. రోహిత్ శెట్టి దర్శకుడు. ఈ చిత్రం సగభాగానికి పైగా హైదరాబాద్‌లోనే చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు. అలాగే చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయబోతున్నారు. కరణ్‌జోహార్, రోహిత్ శెట్టి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com