సైమా ప్రెస్ నోట్..

  • IndiaGlitz, [Wednesday,August 08 2018]

7వ సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నుంది. దుబాయ్ లో జ‌ర‌గ‌బోయే ఈ ఈవెంట్ కోసం ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు నిర్వాహ‌కులు. ఆగ‌స్ట్ 12న వెస్టిన్ హోట‌ల్లో సైమా గురించి ప్రెస్ మీట్ మీట్ జ‌ర‌గ‌నుంది. ఇదే ప్రెస్ మీట్ లోనే షార్ట్ ఫిల్మ్ అవార్డులు కూడా ప్ర‌క‌టించ‌నున్నారు.

సైమాకు ఎంతోమంది తార‌లు దిగిరానున్నారు. రెడ్ కార్పెట్ పై చాలా మంది స్టార్స్ త‌ళుక్కుమన‌బోతున్నారు. 24 శాఖ‌ల్లో వాళ్లు వాళ్లు చేసిన కృషి.. టాలెంట్ ను గుర్తించి అవార్డులు అంద‌జేయ‌నున్నారు. సైమా గ‌త ఎడిష‌న్స్ దుబాయ్, షార్జా, మ‌లేసియా, దుబాయ్, సింగ‌పూర్, అబుదాబిల్లో జ‌రిగాయి.

ఇక ఇప్పుడు ఏడో ఎడిష‌న్ మ‌రోసారి దుబాయ్ లోనే జ‌ర‌గ‌నుంది. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ రిటైల్ స్టోర్, ప్యాంటాలూన్స్ సైమాకు టైటిల్ స్పాన్స‌ర్ గా ఉండ‌బోతుంది. ఈ భారీ వేడుక‌ను హిమాల‌యా ఫేస్ వాష్ సమ‌ర్పించ‌నుంది.

More News

చిరుతో అనుష్క‌...

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో రూపొందనుంది.

విడుదలకు సిద్ధమవుతున్న విజువల్ వండర్ 'సువర్ణసుందరి'

టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలకి విశేషమైన ఆదరణ చూరగొంటోంది. ఆ నేపధ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్ తో ఎపిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం "సువర్ణసుందరి".

అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం - నందమూరి బాలకృష్ణ

రాజకీయ నాయకులు కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది.

రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం డా. ఎం.మోహన్ బాబు

దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన "నీడ, బంగారక్క" చిత్రాలకుగాను స్వర్గీయ కరుణానిధి గారి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేను.

నాగార్జున‌, నాని దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.