సైమా అవార్డ్ 2016 విన్నర్స్...

  • IndiaGlitz, [Saturday,July 01 2017]

సైమా అవార్డ్స్ 2016 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు ఈ ఏడాది దుబాయ్‌లో ఘ‌నంగా జ‌ర‌గుతున్నాయి. ద‌క్షిణాది చ‌ల‌న చిత్రసీమ‌నంతా ఏకం చేసే ఈ వేడుక‌ల్లో ద‌క్షిణాదికి చెందిన సినీ ప్ర‌ముఖులంతా హాజ‌ర‌య్యారు. తార‌ల త‌ళుకు బెళుకుల‌తో దుబాయ్ మెరిసింది.

అవార్డ్ విజేత‌లుః
ఉత్త‌మ చిత్రం - పెళ్ళి చూపులు
ఉత్త‌మ న‌టుడు - ఎన్టీఆర్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ న‌టి - ర‌కుల్ ప్రీత్ సింగ్‌(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్‌) - నాని(జెంటిల్ మన్‌)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - త‌రుణ్ భాస్క‌ర్(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ తొలి చిత్ర హీరో - రోష‌న్ (నిర్మ‌ల కాన్వెంట్‌)
ఉత్త‌మ తొలి చిత్ర హీరోయిన్ - నివేద థామ‌స్ (జెంటిల్ మ‌న్‌)
40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న న‌టుడు - మంచు మోహ‌న్‌బాబు
ఉత్త‌మ స‌హాయ‌క పాత్ర - శ్రీకాంత్‌(స‌రైనోడు)
ఉత్త‌మ స‌హాయ న‌టి- అన‌సూయ‌(క్ష‌ణం)
ఉత్త‌మ హాస్య న‌టుడు - ప్రియ‌ద‌ర్శి(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ ప్ర‌తి నాయ‌కుడు - జ‌గ‌ప‌తిబాబు(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - దేవిశ్రీ ప్ర‌సాద్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ సాహిత్య ర‌చ‌యిత - ప్ర‌ణామం (రామ‌జోగ‌య్య శాస్త్రి)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు - సాగ‌ర్ - శైల‌జ శైల‌జ‌(నేను శైల‌జ‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని - ర‌మ్య బెహ‌రా - రంగ్ దే (అ ఆ)
జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం - ముర‌ళీ మోహ‌న్‌

More News

లేడీ డైరెక్టర్ తో సూర్య...

తమిళంలో 'ఇరుదు సుట్రు'(హిందీలో'సాలా ఖదూస్')సినిమాను తెరకెక్కించి విజయం అందుకున్న లేడీ డైరెక్టర్ సుధ కొంగర.

ఆ యంగ్ హీరోస్ కు బాలయ్య సపోర్ట్...

నందమూరి బాలకృష్ణ యువ కథానాయకులకు తన సపోర్ట్ అందిస్తున్నారు.

పాత్ర కోసం బరువు తగ్గుతున్న హీరోయిన్...

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య,తమన్నా జంటగా రూపొందిన 100%లవ్ సినిమా మంచి విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే.

పాట పాడిన అఖిల్...

హీరో అఖిల్ తొలిసారి పాట పాడాడు.ఏ సినిమాలో అనుకుంటున్నారా..

అంతా నీవల్లే చరణ్ అంటున్న ఉపాసన...

రామ్ చరణ్,ఉపాసనలకు పెళ్ళై ఐదేళ్లు పూర్తైంది.ఇటీవల వీరి పెళ్ళిరోజును ఘనంగా జరుపుకున్నారు.