రెండవసారి లక్ పరీక్షించుకోనున్న సిద్ధార్థ్..

  • IndiaGlitz, [Thursday,September 10 2015]

బాయ్స్', బొమ్మరిల్లు', కొంచెం ఇష్టం-కొంచెం కష్టం' వంటి సినిమాలతో తెలుగులో మంచి విజయాలు అందుకున్న హీరో సిద్ధార్థ్. అయితే తరువాత అనుకున్న స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో సిద్ధార్థ్ తమిళ సినిమా రంగం వైపు దృష్టి సారించాడు. కావ్య తలైవన్, జిగర్ తండా, ఎనకుల్ ఒరువన్ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఎనకుల్ ఒరువన్ చిత్రాన్ని నాలో ఒకడు అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేశాడు.

ప్రస్తుతం తమిళంలోనే జిల్ జంగ్ జక్ అనే టైటిల్ తో మరో సినిమాని నిర్మాతగా రూపొందిస్తున్నాడు. డార్క్ కామెడితో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుందట. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట. ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి కీలకపాత్రలో కనిపిస్తాడట. డిఫరెంట్ జోనర్ లో వస్తున్న ఈ మూవీతో నిర్మాతగా సక్సెస్ అవుతానని సిద్ధార్థ్ నమ్మకంగా ఉన్నాడట.

More News

బాలీవుడ్ మూవీకి షాకిచ్చిన నాని...

తెలుగు చిత్రాల హవా భాషతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. బాహుబలి నుండి ఆల్ ఇండియాలో తెలుగ సినిమా కలెక్షన్స్ రేంజ్ చాలా పెరిగిందనే చెప్పాలి.

'రోబో2'కి ముహుర్తం కుదిరిందా...?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’ అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నారు.

విశాల్ సంతోషం

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్‌ పతాకంపై దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి, డిస్ట్రిబ్యూటర్‌ ఎస్‌. నరసింహప్రసాద్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ సుశీంద్రన్‌ దర్శకత్వంలో నిర్మించిన

'కొరియర్ బాయ్ కళ్యాణ్' సెన్సార్ పూర్తి

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి హిట్స్ తో ట్రాక్ లోకి వచ్చిన నితిన్ ‘చిన్నదాన నీకోసం’ చిత్రంతో ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయాడు.

బ్ర‌హ్మోత్స‌వం క‌థ ఇదేనా..?

కొత్త బంగారులోకం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సొంతం చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌.