వెబ్ సిరీస్‌లో సిద్ధార్థ్
Send us your feedback to audioarticles@vaarta.com
`బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా` చిత్రాల తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయని హీరో సిద్ధార్థ్ రీసెంట్‌గా చేసిన త్రి భాషా చిత్రం `గృహం`తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తర్వలోనే సిద్ధార్థ్ ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ మహిళా దర్శకురాలు `వాటర్` ఫేమ్ దీపా మెహతా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. దీపా మెహతా స్టైల్లో బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో హ్యుమా ఖురేషి కూడా నటించబోతుందట. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సిద్ధార్థ్, దీపా మెహతా కలిసి 2012లో `మిడ్‌నైట్ చిల్డ్రన్`కూడా వర్క్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments