ఉమెన్స్ డే కోసం శృతిపాట...

  • IndiaGlitz, [Friday,March 04 2016]

ప్రస్తుతం నార్త్, సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కమల్ హాసన్ గారాల తనయ శృతిహాసన్ బేసిక్ గా మ్యూజిషియన్ అండ్ సింగర్ కూడా అన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా సినిమాల్లో పాటలు పాడిన శృతిహాసన్ వరల్డ్ ఉమెన్స్ డే రోజున ఓ పాట వినిపించనుంది. ఇషాన్, లోయ్ ల సహకారంతో మై డాడ్ ఇన్ సన్ అనే సింగిల్ సాంగ్ ఆల్బమ్ ను శృతి రెడీ చేసిందట. ఉమెన్స్ డే రోజున ఆ సాంగ్ ను రిలీజ్ చేయాలనుకుంటుందట. ప్రపంచంలోని మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని తెలియజేప్పేలా సాంగ్ ఉందని శృతి తెలియజేసింది. ఈ పాటను శృతిహాసన్ రాయడం విశేషం.

More News

వందకు పైగా సెంటర్స్ లో సోగ్గాడు అర్థశత దినోత్సవం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ...నిర్మించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

ప్రయోగానికి రెడీ అవుతున్న యంగ్ హీరో..

ఊహలు గుసగుసలాడే,దిక్కులు చూడకు రామయ్య...చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో నాగశౌర్య.

18న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి'

గుంటూరు టాకీస్ లో రివాల్వ‌ర్ రాణి ని చూసి షాక్ అవుతారు - హీరోయిన్ శ్ర‌ద్దాదాస్

అధినేత, ఆర్య 2, డార్లింగ్, నాగ‌వ‌ల్లి, మొగుడు, రేయ్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ శ్ర‌ద్దాదాస్. తాజాగా శ్ర‌ద్దాదాస్ గుంటూర్ టాకీస్ సినిమాలో న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రం ఈనెల 4న రిలీజ్ అవుతుంది.

మనోజ్ ఎటాక్ వాయిదాకి కారణం ఇదే...

మంచు మనోజ్,సురభి,జగపతిబాబు,ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఎటాక్.