నాన్న రాజ‌కీయాల్లోకి రావ‌డం అవ‌స‌రం - శ్రుతిహాస‌న్‌

  • IndiaGlitz, [Monday,April 01 2019]

నాకు రాజ‌కీయాలు గురించి పెద్ద‌గా తెలిసేది కాదు. కానీ నాన్న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత నాకు ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌న చుట్టూ ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాల‌ను తెలుసుకుంటున్నాను. నాన్న‌కు అండ‌గా ఉంటాను. కానీ క్రియాశీల‌కంగా ఉండ‌ను. ఎందుకంటే నాకు అంత ప‌రిణితి రాలేదు. అయితే నాన్న‌లాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఆయ‌న‌కు స‌మాజంపై మంచి అవ‌గాహ‌న ఉంది. ఆయ‌న సినిమాలు కూడా స‌మాజంలో ప‌రిస్థితుల‌ను తెలియ‌జేసేలా ఉంటాయి. కాబ‌ట్టి మార్పును కోరుకునే వారు ఎవ‌రైనా ఓటు వేయాల‌నేది నా అభిప్రాయం.

More News

తాగి ఊగిన వ్యవహారంపై వైసీపీ అభ్యర్థి రియాక్షన్

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు తాగి ఊగి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు గత రెండ్రోజులుగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!

టైటిల్ చూడగానే ఇదేంటి..? పెళ్లి కాకుండానే తల్లికావడం ఎలా సాధ్యం..? ఓహ్ సినిమాలో ఇలా నటిస్తోందా..? అని అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

ఫ్యాన్సీ రేటుకు 'మ‌హ‌ర్షి' డిజ‌టల్ హ‌క్కులు...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ సినిమా `మ‌హ‌ర్షి`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మే 9న సినిమా విడుద‌ల‌వుతుంది.

వైసీపీలోకి రాజశేఖర్ దంపతులు.. జగన్ పులి బిడ్డ!

వైసీపీలోకి రోజురోజుకు వలసలు ఎక్కువవుతున్నాయి. అటు రాజకీయ నేతలు... ఇటు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు.

ఆర్జీవీ మరో సంచలన సినిమా ప్రకటన...

వివాదాలకు మారుపేరు.. వివాదాలు పుట్టిందే మా ఇంట్లోనే అన్నట్లుగా వ్యవహరించే వ్యక్తి.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.