అందుకు కారణం ఆయనే....

  • IndiaGlitz, [Friday,October 02 2015]

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శృతిహాసన్. ఒకప్పుడు ఐరెన్ లెగ్ పాప ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోయింది. రీసెంట్ గా శృతిహాసన్ నటించిన పులి' చిత్రం విడుదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ మేమింత స్వతంత్య్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామంటే కారణం నాన్నగారు. ఆయన చిన్నప్పట్నుంచి మాకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటే మంచిదని ఆయన అనుకుంటారు కాబట్టే మాకు స్వేచ్ఛనిచ్చారు. ఈరోజు ఇంత స్వతంత్యంగా నిర్ణయాలు తీసుంటున్నామంటే కారణం ఆయనే అంటూ తండ్రిపై తనకున్న ప్రేమను తెలియజేసింది శృతి.