శృతి రోల్ ఏంటంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో మహేష్ సరసన శ్రీమంతుడు` తమిళంలో అజిత్ సరసన వేదాళం` సక్సెస్లు కొట్టిన శృతిహాసన్ బిజీ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో ఇప్పుడు నాగచైతన్య సరసన మజ్ను`లో, నటిస్తుండగా, తమిళంలో సూర్య, హరి కాంబినేషన్లో సింగం3`లో కీలకపాత్రలో నటిస్తుంది. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఓ సి.ఐ.డి ఎజెంట్ పాత్రలో కనపడనుందని సమాచారం. అంటే సూర్య మగ సింగం అయితే శృతి విలన్ల భరతం పట్టే లేడీ సింగంగా కనపడునుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com