శృతి రోల్ ఏంటంటే...

  • IndiaGlitz, [Saturday,December 12 2015]

తెలుగులో మ‌హేష్ స‌ర‌స‌న శ్రీమంతుడు' త‌మిళంలో అజిత్ స‌ర‌స‌న వేదాళం' స‌క్సెస్‌లు కొట్టిన శృతిహాస‌న్ బిజీ హీరోయిన్‌గా వ‌రుస సినిమాలు చేస్తుంది. తెలుగులో ఇప్పుడు నాగ‌చైత‌న్య స‌ర‌స‌న మ‌జ్ను'లో, న‌టిస్తుండ‌గా, త‌మిళంలో సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో సింగం3'లో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. అనుష్క హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ ఓ సి.ఐ.డి ఎజెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ని స‌మాచారం. అంటే సూర్య మ‌గ సింగం అయితే శృతి విల‌న్ల భ‌రతం ప‌ట్టే లేడీ సింగంగా క‌న‌ప‌డునుంద‌ట.

More News

హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ రజనీకాంత్...

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నస్టార్...సూపర్ స్టార్ రజనీకాంత్.డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు.

త్రిష సన్నబడుతుంది...

అవును అల్రెడి సన్నగా ఉండే చెన్నై సొగసరి త్రిష మళ్ళీ సన్నబడటానికి ప్రయత్నిస్తుంది.

'రోబో2'కు ముహుర్తం కుదిరిందా?

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సూపర్హిట్ చిత్రం ‘రోబో’సీక్వెల్ ‘రోబో2’కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.

వచ్చే వారంలో బన్ని...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్).గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఫ్యాన్స్ కి న్యూయర్ గిఫ్ట్ ఇస్తానంటున్న సర్ధార్..

గబ్బర్ సింగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే..ఇప్పుడు గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సర్ధార్ గబ్బర్ సింగ్ గా రెడీ అవుతున్నాడు పవర్ స్టార్.